RRR లో వాళ్ళే హీరోయిన్స్
ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల్లో ఇండియా వైడ్ గా హైప్ ఉన్న సినిమా RRR.ఈ సినిమా షూటింగ్ ఇంకా సెకండ్ షెడ్యూల్ లోనే ఉన్నా అప్పుడే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.కానీ దానయ్య మాత్రం అన్నిటిని తోసిపెడుతున్నాడు.ఇప్పడు వస్తున్న ఆఫర్స్ అన్నీ కూడా రాజమౌళి క్రేజ్ తో వస్తున్నవే.ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ ఖరారు కాలేదు.
#ActressAliaBhatt #ActressKiaraAdvani #ActressParineetiChopra #ActressSaraAliKhan #MegaPowerStar #RamCharan #RRRMovie #ssrajamouli #YoungTigerNTR
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment