అఖిల్ గట్టెక్కినట్టేనా?
అఖిల్ అక్కినేని…మొదటి సినిమాకి ముందు టాలీవుడ్ లో ఈజీగా హీరోగా సెటిల్ అయిపోతాడు అని అంతా లెక్కలు వేశారు.అక్కినేని అభిమానులు అయితే ఫ్యూచర్ మహేష్ బాబు అని మోసేశారు.ఓవర్ బడ్జెట్ తో తెరకెక్కిన అఖిల్ ఫస్ట్ సినిమా అఖిల్ డామ్ అనడంతో అఖిల్ ఆశలకు గండిపడింది.కాస్త కోలుకుని సొంత బ్యానర్ లో చేసిన హలో సినిమా కూడా ప్రేక్షకులను పోలో మంతో థియేటర్స్ లకి రప్పించలేకపోయింది.
#AkkineniAkhil #BVSNPrasad #MRMajnuMovie #NidhiAgarwal #VenkyAtluri
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment