అన్నా హజారే మళ్లీ ఎందుకు దీక్షకు దిగారు ..?
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ మహారాష్ట్రలోని ఆయన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష చేపట్టారు. లోక్‌పాల్ బిల్లు 2013లోనే పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటికీ, ఇంతవరకూ లోక్‌పాల్, లోకాయుక్తలను
#Anna Hazare, #Lokpal, #Maharastra
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment