నవభారతం కోసం రాహుల్ హామీ ఏమిటో తెలుసా…?
దేశవ్యాప్తంగా ఎన్నికల ఫీవర్ రాజుకొంటోంది.పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా అన్ని పార్టీలు అస్థ్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి.ఈ నేపధ్యంలో బీజేపీ ఇప్పటికే రైతుల కోసం పథకాల అన్వేషిస్తోంది కాంగ్రెస్ పార్టీ కొత్తగా పథకాలను ప్రకటిస్తుంది. తాజాగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రతి పేదకు కనీస వేతనం వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చారు.
#BJP Party #INCPresidentRahulGandhi
#IndianNational #Congress #PMNarendraModi
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment