పంచాయతీ ఫలితాల్లో జోరు తగ్గని కారు
తెలంగాణ గ్రామ పంచాయతీ మూడో విడత ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతుదారులు భారీ సంఖ్యలో గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికలలో మొదలైన కారు జోరు పంచాయతీ ఎన్నికల ఫలితాలలోనూ కొనసాగించింది
#BJP #CongressParty #CPIParty #CPMParty #TelanganaCMKCR #TeluguDesamParty #TRSParty
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment