నా బయోపిక్‌కు మా అబ్బాయే సరిపోతాడు !
మీ బయోపిక్‌లో ఎవరు నటిస్తే బాగుంటుంది అడిగిన ప్రశ్నకు ఆమీర్‌ఖాన్ మా అబ్బాయి జునైద్ ఖాన్ అయితే చక్కగా ఉంటుంది అని అన్నారు. మీ అబ్బాయిని తెరకు ఎప్పుడు పరిచయం చేస్తారు? అంటే నేను, నా భార్య కిరణ్ రావ్ మంచి కథ కోసం చూస్తున్నాం అని జునైద్ నటనలో శిక్షణ తీసుకున్నాడని చెప్పారు అమీర్.
#Ameerkhan #Biopic #Filmindustry
#Junaid #KiranRao
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment