ముహూర్తం ఖరారు చేసుకున్న వైసిపి నేత జగన్
ఆంద్రప్రదేశ్ నుంచే అన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు వైసిపి అధినేత జగన్ ప్లాన్ చేసుకున్నారు. అక్కడే మకాం వేసి సార్వత్రిక ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే తాడేపల్లిలో ఆయన తన ఇంటిని నిర్మించుకున్నారు. నివాసానికి సమీపంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. వీటిలో అడుగుపెట్టేందుకు ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 8.21 గంటలకు
#amaravathi #jagan #JaganNewHouse #YSJagan #MohanReddy #YSRCongressParty
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment