కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత
కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాంజెడ్ కన్నుమూశారు ఈ రోజు . గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన ఈయన 88 ఏళ్ల వయసులో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలోని ఎన్డీయే ప్రభుత్వంలో రక్షణమంత్రిగా చేశారు.
#AtalBihariVajpayee, #BJP, #GeorgeFernandes @cgpraveenk @cinesarathi
|cinesarathi news
==
No comments:
Post a Comment