పరుగులు పెట్టనున్న జనసేన ప్రచార రధాలు
జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రచార రధాలు రెఢీ అయ్యాయి.వీటిని గుంటూరు జిల్లా మంగళగిరిలో కొత్తగా నిర్మించిన జనసేన కార్యాలయంలో ప్రచార రథాలను ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రారంభించారు.
#Janasena #CampaigningVehicles,
#JanasenaParty, #PawanKalyan
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment