జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు..జూ.పవర్ స్టార్….స్టైలిష్ లుక్
టాలీవుడ్ పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనయుడు అఖిరానందన్. ఇప్పుడు సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తాడా లేదా అని మెగా అభిమానులు కోటి ఆశలతో చూస్తున్నారు. పవర్ స్టార్ ఇక సినిమాలు తీయడు అనే లోటు అఖిరా బాబు తీరుస్తాడా లేదా అని అభిమానులు ఆశావాహులుగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటె తాజాగా అఖిరానందన్ కి సంబంధించి స్టైలిష్ లుక్ ని చూసిన అభిమానులు జూనియర్ పవర్ స్టార్ అంటూ
#Akirababu #JANASENA #PowanKalyan #RenuDesai
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment