Wednesday, 30 January 2019

వ‌చ్చేనెల 8 వ‌ర‌కు ఏపి అసెంబ్లీ |cinesarathi news



వ‌చ్చేనెల 8 వ‌ర‌కు ఏపి అసెంబ్లీ
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఫిబ్రవరి 8 వర‌కు జ‌ర‌గ‌నున్నాయి. స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన జ‌రిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 7 పని దినాల పాటు అసెంబ్లి సమావేశాలు జరగనున్నాయి
#APAssembly #APCm #ChandraBabuNaidu #BJP #JanasenaParty #PawanKalyan #TDP #YSJagan #MohanReddy #YSR #CongressParty
@cgpraveenk @cinesarathi
|cinesarathi news 







No comments:

Post a Comment