భానుప్రియ అరెస్టు తప్పదా?
తన ఇంట్లో పని చేసే అమ్మాయిని వేధించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి భానుప్రియని అరెస్టు చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. భానుప్రియ పనిపిల్ల పేరు సంధ్య .వయసు 14 ఏళ్ళ. మైనర్ పట్ల భానుప్రియ కర్కశంగా వ్యవహరించిందని, బాలల హక్కుల చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేయాలని కోరారు.
#Arrest, #BhabuPriya, #ChildrightsAct
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment