ఎన్టీఆర్‌కు సీఎం చంద్రబాబు నివాళి
TDP వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం దివంగత ఎన్.టి. రామారావుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సమయం లో సోమవారం 7.58AM గంటలకు స్థానిక ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించారు.
#Assambly, #ChandrababuNaidu, #Narayana, #NTRamarao
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment