పేదల ఓటు బ్యాంక్ పై కన్నేసిన కాంగ్రెస్, బీజేపీ
పార్లమెంట్ ఎన్నికల వేళ ఇటు బీజేపీ.. అటు కాంగ్రెస్ పోటాపోటీగా హామీలు గుప్పిస్తున్నాయి. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల కోసం పేదలకు కనీస ఆదాయ పథకం పేరుతో కొత్త హామీని కాంగ్రెస్ గుప్పించింది.
#BJP #CongressParty #NarendraModi #RahulGandhi
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment