ఆయన కోసం ఎదురుచూస్తున్నా!
ప్రముఖ ఆర్థికవేత్త, పర్యావరణ ఉద్యమకారుడు పెంటపాటి పుల్లరావుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశంశలు కురిపించినారు . పెంటపాటిని జనసేన పార్టీలో చేరాల్సిందిగా ఆహ్వానించినట్లు కూడా తెలిపారు. దేశంలో నెల కొన్న ప్రస్తుత రాజకీయలాపై ఆయన రాస్తున్న కథనాలు విషయాపూరితంగా ఆలోచించేవిదంగా ఉన్నాయని తెలిపారు.
#JANASENAPARTY #PAWANKALYAN #PentapatiPullarao #T#witter
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment