అఖిలపక్షంపై పవన్ ఆక్షేపణ
రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్వహించ తలపెట్టిన అఖిల పక్షం సమావేశంలో తమ పార్టీ పాల్గొన బోవడంలేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకోసం రాజకీయ పక్షాలు, వివిధ ప్రజాసంఘాలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే దీనిలో పాల్గొనాలంటూ సిఎం చం
#AllPartyMeeting #APCm #ChandraBabuNaidu #AP #SpecialStatus #JanasenaParty #PawanKalyan #TeluguDesamParty
No comments:
Post a Comment