మహిళా రిజర్వేషన్ల బిల్లుపై రాహుల్ ఏమన్నారో తెలుసా..!
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందేలా చేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. కొచ్చిలో కాంగ్రెస్ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు హామీ ఇచ్చారు. మహిళా బిల్లును కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆమోదిస్తామన్నారు.
#BJP #CongressParty #CPMParty #RahulGandhi #Women #QuotaBill
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
No comments:
Post a Comment