Tuesday, 5 February 2019

పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో గంద‌ర‌గోళం |cinesarathi news



పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల్లో గంద‌ర‌గోళం
కోల్‌క‌తా లో క‌మీష‌న‌రు ఆఫ్ పోలీస్ వ్య‌వ‌హారం పార్ల‌మెంట్ ఉభ‌య‌స‌భ‌ల‌ను కుదిపేసింది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌లు వాయిదా ప‌డ్డాయి. ఈ నేప‌థ్యంలో కేంద్ర వైఖ‌రిని ఖండిస్తూ తృణ‌మూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉభ‌య‌స‌భ‌ల్లోనూ గంద‌ర‌గోళం సృష్టించారు. పార్ల‌మెంట్‌లోనూ అన్ని విప‌క్ష పార్టీలు ఆమె ధ‌ర్నాకు మ‌ద్ద‌తు తెలిపాయి.
#AllIndia #TrinamoolCongress #Loksabha #ParlimentOfIndia #Rajyasabha #WestBengal
#ChiefMinister #MamataBanerjee
 @cgpraveenk @cinesarathi
|cinesarathi news



hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment