ఏపిలో రైతులకు అన్నదాత సుఖీభవ పథకం
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో సంక్షేమానికి పెద్ద పీట వేశారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో రైతులను ఆదుకొనేందుకు మరో వినూత్న పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్న మంత్రి యనమల, దీని కోసం ఐదువేల కోట్ల నిధులును కేటాయిస్తున్నట్లుగా వెల్లడించారు. ఈ బడ్జెట్ లో పలు నూతన సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నారు. మొత్తంగా ఈ బడ్జెట్ లో కేవలం సంక్షేమ పథకాల అమలుకు 65, 486 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లుగా యనమల ప్రకటించారు. నిరుద్యోగ భృతి రెండు వేల రూపాయలకు పెంచినట్లు యనమల తెలిపారు.
#APAssembly #APBudget2019 #BJP #CPI #CPM #JanasenaParty #TeluguDesamParty #YSR
#CongressParty
@cgpraveenk @cinesarathi
|cinesarathi news


No comments:
Post a Comment