అనుష్క సినిమాలో రానా?
అనుష్క, రానా మరోసారి ఒకే తెరపై కి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో బాహుబలి, బాహుబలి 2, రుద్రమదేవి సినిమాలు చూసారు . సైజ్‌జీరోలోనూ రానా అతిథి పాత్ర . అనుష్క కొత్త సినిమా సైలెంట్ లో ఆయన కీలక పాత్ర పోషించబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి వివరాలు రావాల్సి ఉంది.
No comments:
Post a Comment