చీరాలలో ఆమంచికి కౌంటర్ గా కరణం బలరాం తెరపైకి
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రకాశం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడంతో అధికార తెలుగుదేశం పార్టీ అప్రమత్తమైంది. వచ్చే ఎన్నికలలో అమంచికి చెక్ పెట్టేందుకు తెరపైకి సీనియర్ నేత కరణం బలరామ్ ను తెరపైకి తీసుకువచ్చారు.
#AmanchiKrishnaMohan #APCm #ChandraBabuNaidu #ChiralaMLA #TeluguDesamParty #latest #News #updated #telugu #YSJagan #Modi #bjp #TRSMLAs #YSR #YSRCONGRESS @cgpraveenk @cinesarathi
No comments:
Post a Comment