మార్చిలో రజనీకాంత్, నయనతార సినిమా |
అయ్యా చిత్రంతో కోలీవుడ్‌లో అడుగు పెట్టిన నయనతార, ఆ తర్వాత నటించిన చంద్రముఖి చిత్రమే క్రేజీని తెచ్చి పెట్టింది. రజనీకాంత్ సరసన నటించిన ఈ ముద్దు గుమ్మకు అవకాశాలు.. మూడు పువ్వులు ఆరు కాయలుగా వస్తున్నాయి. చంద్రముఖి , కుచేలన్, శివాజిలో నటించింది . ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించనున్న చిత్రంలో నయనతార ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే నయనతారకు కథను వినిపించారు .
#Chandramukhi #murugadoss #Nayanthara #Rajanikanth #sivaji @cinesarathi @cgpraveenk #business #current #political #interviews #latest #film #filmnews #filmclub #filmupdates #exclusive
No comments:
Post a Comment