నిరవధికంగా వాయిదా పడిన రాజ్యసభ
రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌కు ఇవాళ రాజ్యసభలో ఆమోదం దక్కింది. ఎటువంటి చర్చ చేపట్టకుండానే మధ్యంతర బడ్జెట్‌తో పాటు కేటాయింపుల బిల్లును ఆమోదించారు
#AIDMK #BJP #CongressParty #CPI #CPM #DMK #NCP #RajyaSabha #RJD #TDP #TNC #latest #News #updated #telugu #YSJagan #Modi #bjp #TRSMLAs #YSR #YSRCONGRESS @cgpraveenk @cinesarathi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment