ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పవన్ అప్లికేషన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీలో టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జనసేన పార్టీకి ఈ మధ్యనే స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. కాగా తొలి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ స్క్రీనింగ్ కమిటీకి టికెట్ కోసం దరఖాస్తు చేశారు.విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం పవన్ అధ్యక్షతన జరిగింది. పవన్ నుంచి తొలి దరఖాస్తును కమిటీ స్వీకరించింది.
#APAssemblyElections2019 #HYDERABAD #JanasenaParty #JanasenaScreeningCommittee #PawanKalyan #latest #News #updated #telugu @cgpraveenk @cinesarathi #YSJagan #Modi #bjp #TRSMLAs #YSR #YSRCONGRESS
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment