మహానాయకుడు పరిస్థితి ఏంటి?
ఎన్నెన్నోఅంచనాలమధ్య రిలీజ్ అయిన మహానాయకుడు సినిమాకి వచ్చిన కలెక్షన్స్ అటు ట్రేడ్ ని,ఇటు సినిమా యూనిట్ కూడా ఆశ్చర్యపరిచాయి.ఆ పరాజయానికి కారణాలు విశ్లేషించుకుని మహానాయకుడు సినిమాకి హంగులు అద్ది రిలీజ్ కి రెడీ చేసారు.కానీ ఆ సినిమాకి ఇచ్చిన డేట్ మాత్రం ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసింది అనేది మాత్రం నిజం.
#Krish #Mahanayakudu #NandamuriBalakrishna #NTR #NTRMahanayakudu #NTRMahanayakudu #OfficialTrailer #RanaDaggubati @cinesarathi @cgpraveenk #business #current #political #interviews #latest #film #filmnews #filmclub #filmupdates #exclusive
No comments:
Post a Comment