కాంగ్రెస్ వార్ రూంలో తెలంగాణ నేతలు ఏమన్నారంటే ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలవైపు అడుగులు వేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించే వ్యూహాంపై ఢిల్లిలోని వార్ రూంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ సమావేశం అయ్యారు. అసెంబ్లి ఎన్నికల్లో పార్టీ ఓటమికి గల కారణాలను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు వివరించారు
#TCongress #Telanangana #WarRoom
@cgpraveenk @cinesarathi #cinesarathinews
#Congress #Bjp #Tdp #ysr #trs #AP #TS #Today #News
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings


No comments:
Post a Comment