ఎన్నికల ముందు మారిన ఏపి సిఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరి, వ్యవహారశైలి సార్వత్రిక ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయింది. అటు సంక్షేమంలోనూ ఇటు విపక్షాలను ఎండగట్టడంలో దూకుడుగా అడుగేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలను సైతం తమకు అనువుగా మరల్చుకుని నాలుగున్నర ఏళ్లుగా తాము పడుతున్న కష్టాన్ని ఏకరువు పెట్టారు
#APCm #ChandraBabuNaidu #BJP #TeluguDesamParty #TRSPresidentKCR
@cgpraveenk @cinesarathi #latest #News #updated #telugu #YSJagan #Modi #bjp #CMKCR #TRSMLAs #YSR #YSRCONGRESS
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings


No comments:
Post a Comment