అబ్బురపరిచే గ్రాఫికల్ ట్రీట్ ‘సువర్ణసుందరి’
ఈమధ్యకాలంలో సినిమాల్లో గ్రాఫికల్ వర్క్ కి చాలా ప్రాధాన్యత ఏర్పడింది.తెలుగు సినిమాల్లో సైతం వరల్డ్ క్లాస్ గ్రాఫికల్ వర్క్ వాడకం కనిపిస్తుంది.రీసెంట్ గా రిలీజ్ అయిన సువర్ణ సుందరి ట్రైలర్ చూస్తే ఈ విషయం మనకి కన్వే అవుతుంది.లిమిటెడ్ బడ్జెట్ లో కూడా అంత క్వాలిటీ గ్రాఫికల్ వర్క్ ఇవ్వడం అంటే మాటలు కాదు.వరల్డ్ క్లాస్ స్టాండర్డ్ లో,గ్లాసినెస్, ఫినిషింగ్స్,ఎలివేషన్స్ ఏవీ మిస్ కాకుండా కళ్ళు చెదిరేలా ఉన్నాయి సువర్ణ సుందరి గ్రాఫిక్స్.
#ActressJayapradha #ActressPoorna #ActressSakshi #Choudary #DirectorSurya #Suvrnasundari #Telangana #Today #News #film #filmnews #filmclub #filmupdates @cgpraveenk @cinesarathi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment