బాక్సింగ్ ప్రాక్టీస్ లో బిజీ అయిపోయిన వరుణ్ తేజ్
గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో వాల్మీకి అనే చిత్రం తెరకెక్కనుంది. ఎఫ్ 2 అనే చిత్రంతో ఆడియన్స్‌కి మంచి వినోదాన్ని అందించిన వరుణ్ తేజ్ హీరో పాత్రలో చేశాడు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్న కుర్ర హీరో వరుణ్ తేజ్.
#Directorharishshankar #TheatricalTrailer
#film #filmnews #telugu #filmclub #filmupdates #cinemaupdates #cinemanews #ameerpet #krishnanagar #manikonda @cgpraveenk @cinesarathi #cinesarathinews
#Valmiki
#F2
#Varuntejhero
#Tamil
#Telugu
#Losangeles
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment