పార్టీకి మోదీ – అమిత్ షా ఎంత విరాళమిచ్చారో తెలుసా ..!
అయితే ఇంత తక్కువ విరాళం ఇవ్వడం ద్వారా వాళ్లు ఓ సందేశాన్ని కూడా పార్టీ కార్యకర్తలకు ఇచ్చారు. పార్టీని నడిపించడానికి బడా వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, నల్లధనంపై ఆధారపడే పరిస్థితి పోవాలన్నారు. విరాళాల్లోఓ పారదర్శకత రావాలని పిలుపునిచ్చారు అమిత్ షా . దీన్ దయాల్ ఉపాధ్యాయ 51వ వర్ధంతి సందర్భంగా నిర్వహించిన పార్టీ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు.
#AmitShah #BJP #BJPfund #BJPpresident #Modi #NarendraModi #PrimeMinister #PrimeMinisterNarendraModi #TeluguDesamParty #YSR #YSRCONGRESS #JAGANMOHANREDDY #BJP @cgpraveenk @cinesarathi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment