చిత్రలహరికి కోత
ఎంట్రీ ఇస్తూనే ఏకంగా హ్యాట్రిక్ హిట్స్(రేయ్ ని మినహాయించి) అందుకున్న మెగామేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఇప్పడు అస్సలు బాగాలేదు.మూడు హిట్స్ ఇచ్చిన మార్కెట్ ని ఆరు వరుస ఫ్లాపులు దారుణంగా దెబ్బ తీశాయి.తేజ్ ఐ లవ్ యూ సినిమా టోటల్ గా తేజు సినిమా అంటే ఆడియన్స్ లో ఏ రేంజ్ ఆసక్తి ఉంది అనేది చూపించింది
#ChitralahariMovie #KishoreTirumala #MythriMovieMakers # NenuSailajaMovie
#SupremeHeroSaiDharamTej #TejILoveYouMovie #telugu #News #film #filmnews #telugu #filmclub #filmupdates #cinemaupdates #cinemanews @cgpraveenk @cinesarathi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment