అయ్యో.. లోకేష్ అది కూడా తెలియదా?
ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన గా సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ ట్విటర్‌లో తెగ రెచ్చిపోయారు. వరుస ట్వీట్లతో లబోదిబోమని మొత్తుకున్నారు వీరు. ప్రత్యేక హోదా కోసం తాము ఇంత చేస్తుంటే ప్రతిపక్షనేత ఎక్కడ పడుకున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసారు. అయితే చినబాబు పై ప్రజలు దిమ్మతిరిగే సమాధానం ఇస్తున్నారు.
#Chandarababunaidu #jagan #lokesh #Narandramodi #YSR @cgpraveenk @cinesarathi
#Telangana #Today #News #updated #latest #TWITTER
No comments:
Post a Comment