కోటి ఎకరాల ఉద్యానవన పంటలే లక్ష్యం – ఏపి సిఎం చంద్రబాబు
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఫుడ్ పార్క్ లు ఏర్పాటు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై చరిగిన స్వల్ప కాలిక చర్చలో ఆయన మాట్లాడారు.
#AndhraPradesh #APAssembly #APBudget2019 #APCmChandra #BabuNaidu
@cgpraveenk @cinesarathi
|cinesarathi news
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment