‘సైరా’లో అల్లు అర్జున్?
మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్లు కథానాయకుడు అల్లు అర్జున్ ఇప్పటికే పలు మార్లు అన్నారు. ఆయన కోరిక పై ‘సైరా నరసింహారెడ్డి’తో తీరబోతున్నట్లు తెలుస్తోంది . చిరు కథానాయకుడిగా సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకం పై నిర్మాతగా రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు. ఇందులో మెగా వారసురాలు నిహారికు కూడా ఓ పాత్రలో మెరవబోతున్నారు. బన్నీ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే ఈ చిత్రం పై చిత్ర బృందం స్పందించాల్సి ఉంది.
#AlluArjun #chiranjeevi #konidelaproductions #RamCharan #SyeRaaNarasimhaReddy #updated #latest #telugu #hindi #bollywood #tollywood #film #filmnews #filmclub #filmupdates @cgpraveenk @cinesarathi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment