ఫిబ్రవరి 22న ” క్రేజీ కేజీ ఫీలింగ్” విడుదల…!
విజ్ఞత ఫిలిమ్స్ పతాకంపై నూతలపాటి మధు నిర్మిస్తోన్న చిత్రం ” క్రేజీ క్రేజీ ఫీలింగ్ “. సంజయ్ కార్తీక్ దర్శకుడు. విష్వoత్ , పల్లక్ లల్వాని జంటగా నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ వీడియోకు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 22న విడుదల చేస్తున్నారు.
#ActorViswant #ActressPallakLalwani #CrazyCrazy #FeelingMovie #Director #SanjayKarthik #VignathaFilmsbanner #updated #latest #telugu #hindi #bollywood #tollywood #film #filmnews #filmclub #filmupdates @cgpraveenk @cinesarathi
No comments:
Post a Comment