VVR పై రామ్ చరణ్ లెటర్
రామ్ చరణ్ ఈ మధ్య నటనలోనే కాదు బిహేవియర్ లో కూడా చాలా పరిణితి కనబరుస్తున్నాడు.సంక్రాంతికి రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమా రిలీజ్ అయ్యింది.60 కోట్ల బడ్జెట్ లో తియ్యాల్సిన ఈ సినిమాకి ఏకంగా 90 కోట్లకు పైగా ఖర్చు పెట్టించాడు బోయపాటి.అయినా కూడా దానయ్య ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించాడు.రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తరువాత వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమా 94 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
#ActressSneha #Boyapatisrinu #DvvDanayya #KiaraAdvani #MegaPower
#StarRamCharan #VinayaVidheyaRamaMovie @cgpraveenk @cinesarathi
|cinesarathinews
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment