Sunday, 10 February 2019

నాని సినిమాలో నటిస్తున్న ఆదాశర్మ…!



నాని సినిమాలో నటిస్తున్న ఆదాశర్మ…!
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జెర్సీ’. క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది .లేటు వయస్సులో క్రికెటర్ గా ఎదగాలనుకునే వ్యక్తిగా నాని ఇందులో కనిపించనున్నాడు. టీజర్ ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హెవీగా జరిగిందని టాక్.

#AdahSharma #AnirudhRaviChandran #JerseyMovie #NaturalStarNani
 #Today #News #film #filmnews #filmclub #filmupdates @cgpraveenk @cinesarathi
 #Telangana #Today #News #updated #latest #telugu #hindi #bollywood #tollywood


hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment