టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కన్నుమూత…!
టాలీవుడ్ ప్రముఖ దర్శకనిర్మాత విజయ బాపినీడు అనారోగ్యంతో మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 86 ఏళ్లు. ఎన్నో బ్లాక్ బస్టర్స్ సినిమాలను తెలుగు పరిశ్రమకు అందించిన ఆయన 1936 సెప్టెంబరు 22న జన్మించారు. చిరంజీవి, శోభన్‌బాబులతో హిట్ చిత్రాలు నిర్మించిన ఘనత ఆయన సొంతం.
#GangLeaderMovie #HeroSobhanBabu #KhaidiNo786 #Magamaharaju #MegaStarChiranjeevi
#Vijaya Bapineedu @cgpraveenk @cinesarathi #latest #News #updated #telugu #bollywood #tollywood #film #filmnews #filmclub #filmupdates
#PriyankaGandhi #RahulGandhi
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment