Sunday, 10 February 2019

నాగ చైతన్య టాప్ బ్యానర్ లో !


నాగ చైతన్య టాప్ బ్యానర్ లో !
అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో మజిలీ సినిమాలో నటిస్తున్నాడు. అలాగే ఈ నెల మూడో వారం నుండి ‘వెంకీ మామ’ షూట్ లో పాల్గొనబోతున్నాడు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చైతు మరో టాప్ బ్యానర్ లో మరో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ లో చైతు సినిమా చేయబోతున్నాడు. డిసెంబర్ నుంచి ఈ సినిమా మొదలు కానుందని సమాచారం
#naga chaitanya, #nagachaitanya
 #Today #News #film #filmnews #filmclub #filmupdates @cgpraveenk @cinesarathi
 #Telangana #Today #News

No comments:

Post a Comment