కొత్త సర్పంచ్‌లకు సిఎం కేసీఆర్ దిశా నిర్ధేశం
గ్రామాల వికాసానికి సర్పంచులు అంకితభావంతో పనిచేయడానికి కావాల్సిన అవగాహనను, చైతన్యాన్ని కలిగించాలని రిసోర్సు పర్సన్లను కోరారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రామాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని ఆకాంక్షించారు సిఎం. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు, కార్యదర్శులకు శిక్షణ ఇచ్చే రిసోర్సు పర్సన్స్ తో ఆయన ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు.
#TelanganaCMKCR #Telangana #PanchayatElections2018 #TelanganaState #TRSParty @cgpraveenk @cinesarathi #MODI #BJP #YSRCP #TRS #YSRPARTY #ysr #TS #Today #News
No comments:
Post a Comment