పూర్వ వైభవం దిశగా కొండపల్లి
కొండపల్లికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. కృష్ణా జిల్లాలో కొండపల్లి కోట శిలా ఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. కొండపల్లి ఖిల్లాను పురావస్తు, మ్యూజిఎంల శాఖ పునరుద్దరించింది
#Andhra #Pradesh, #APCm #ChandraBabuNaidu #Kondapalli
@cgpraveenk @cinesarathi |ciensarathi news
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment