పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చెసుకున్న “మళ్లీ మళ్లీ చూశా”
అనురాగ్ కొణిదెన హీరోగా పరిచయమవుతొన్న చిత్రం “మళ్లీ మళ్లీ చూశా”. క్రిషి క్రియేషన్స్ పతాకంపై సాయిదేవ రామన్ దర్శకత్వంలో కె.కోటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్వేత అవస్తి, కైరవి తక్కర్ హీరొయిన్ లుగా నటిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచెసుకున్న ఈ సినిమా సెన్సార్ కు సిద్దమయింది.
#DirectorSaidevaRaman #HeroAnuragKonidena #MalliMalliChusaMovie @cgpraveenk @cinesarathi #latest #News #updated #telugu #bollywood #tollywood #film #filmnews #filmclub #filmupdates
hyderabadfilmclub Screening Schedule February 2019 Screenings
No comments:
Post a Comment