Thursday, 7 February 2019

ఏపి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్‌గా ఎంఏ షరీఫ్



ఏపి శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్‌గా ఎంఏ షరీఫ్
ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్‌గా టీడీపీ సీనియర్ నేత, ప్రభుత్వ విప్ ఎంఏ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పదవికి ఒక నామినేషన్ దాఖలవడంతో షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి ఇన్ చార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు . అనంతరం ముఖ్య‌మంత్రి చంద్రబాబు, ప‌లువురు నేతలు షరీఫ్‌ను చైర్మన్ స్థానం వద్దకు తీసుకుని వెళ్లారు.
#APAssembly #AP #Assembly #Chairman #MASharif #YSJagan #YSJMohanReddy #CMKCR #KCR #Telangana #Today #News @cgpraveenk @cinesarathi #teluguNews #TelanganaState  #MODI #BJP #YSRCP #TRS #YSRPARTY #ysr  #TS #jagan 


hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment