Wednesday, 6 February 2019

నేడు తిరుపతి నుంచి జగన్‌ ‘సమర శంఖారావం’

http://www.cinesarathi.in/political-news/today-jagan-from-tirupati-samara-saankaravam/

నేడు తిరుపతి నుంచి జగన్‌ ‘సమర శంఖారావం’
తిరుమల శ్రీవారి పాదాల చెంత నుంచి ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సార్వత్రిక ఎన్నికల సమరశంఖాన్ని పూరించనున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ఇక ఏ రోజైనా వెలువడవచ్చనే సంకేతాలు రావడంతో శ్రేణులను కార్యోన్ముఖులను చేసేందుకు జిల్లాలవారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు

#JaganmohanReddy #Prakasham #Tirupathi #YSRCP #Twitter  #TRS #YSRPARTY #ysr  #TS #Today #News @cgpraveenk @cinesarathi #telugu


hyderabadfilmclub  Screening Schedule  February 2019 Screenings





No comments:

Post a Comment